సైరా నరసింహ రెడ్డి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్


దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం ‘బాహుబలి’ని ఆదర్శంగా తీసుకుని మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ ‘సైరా’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ఒక స్వాతంత్య్ర సమరయోధుడి కథకు కమర్షియల్ హంగులను అద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా రూ.270 కోట్ల భారీ బడ్జెట్‌తో మంచి నాణ్యతతో సినిమాను ప్రేక్షకులకు అందించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబడుతోంది.

ఏరియాకలెక్షన్స్
నైజాంRs 32.10 Cr
సీడెడ్Rs 19.00 Cr
ఉత్తరాంధ్ర Rs 16.80 Cr
ఈస్ట్ గోదావరిRs 8.35 Cr
వెస్ట్ గోదావరి Rs 6.65 Cr
గుంటూరుRs 6.65 Cr
కృష్ణRs 7.70 Cr
నెల్లూరుRs 4.80 Cr
టోటల్ AP/TS క్లోసింగ్ కలెక్షన్స్Rs 104.95 Cr
కర్ణాటకRs 16.50 Cr
తమిళనాడు+కేరళ+నార్త్ ఇండియాRs 7.90 Cr
ఓవర్సీస్Rs 13.50 Cr
వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్ Rs 142.85 Cr