సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్


సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. మూడో వారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 6 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. దీంతో మూడు వారాల్లో వసూలు చేసిన మొత్తం షేర్ రూ. 127.35 కోట్లకు చేరింది. ఈ మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో వసూలైందే అధికం.
ఏరియా వారీగా ముగింపు వాటాలు క్రింద ఉన్నాయి

ఏరియాక్లోసింగ్ కలెక్షన్స్22 డేస్ కలెక్షన్స్2 వారాల కలెక్షన్స్మొదటి వారం కలెక్షన్స్
నిజాం34.15 Cr33.65 Cr31.80 Cr26.30 Cr
సీడెడ్15.20 Cr14.70 Cr14 Cr11.50 Cr
యుఎ18.50 Cr17.98 Cr16.70 Cr12 Cr
గుంటూరు9.85 Cr9.63 Cr9.30 Cr8.16 Cr
తూర్పు11.30 Cr11.04 Cr10.55 Cr8.16 Cr
వెస్ట్7.50 Cr7.27 Cr6.93 Cr5.61 Cr
కృష్ణ8.60 Cr8.35 Cr8 Cr6.60 Cr
నెల్లూరు 4.10 Cr3.86 Cr3.67 Cr3.02 Cr
AP/TS109.20 Cr106.48 Cr100.95 Cr81.37 Cr
ROI9.50 Cr9.45 Cr9.20 Cr7.80 Cr
ఓవర్సీస్11.50 Cr 11.45 Cr 11.20 Cr 9.70 Cr
వరల్డ్ వైడ్130.20 Cr127.38 Cr121.35 Cr98.87 Cr