అరవింద సమేత వీర రాఘ బాక్సాఫీస్ కలెక్షన్స్


బాక్సాఫీస్ బాద్ షా జూనియర్ ఎన్టీఆర్ కలెక్షన్స్ వేట మొదలుపెట్టాడు. ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో నేడు (అక్టోబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. యూఎస్‌లో ఒకరోజు ముందుగానే విడులైన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఎన్టీఆర్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉండటంతో ఒక్క యూఎస్‌లో 218పైగా స్క్రీన్‌లలో ప్రిమియర్ షోలను ప్రదర్శించారు.

ఏరియాకలెక్షన్స్గ్రాస్
నైజాం21.21 Cr36.3 Cr
వైజాగ్ 8.79 Cr
ఈస్ట్5.53 Cr
వెస్ట్4.71 Cr
కృష్ణ 4.95 Cr
నెల్లూరు 2.58 Cr
ఆంధ్ర34.52 Cr50.9 Cr
సీడెడ్ 16.49 Cr 21.7 Cr
నైజాం+AP72.22 Cr108.9 Cr
కర్ణాటక 9.42 Cr21.4 Cr
USA8.75 Cr15.9 Cr
Rest Estimated4.81 Cr12.4 Cr
వరల్డ్ వైడ్ టోటల్95.2 Cr158.6 Cr