ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం `సలార్`. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ భారీ పాన్ ఇండియా మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. `కేజీఎఫ్` మూవీతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హోంబలే ఫిలింస్ అధినేత...
పాన్ ఇండియా స్థాయి చిత్రాల దర్శకుడిగా శంకర్‌కు దేశ వ్యాప్తంగా మంచి పేరుంది. దక్షిణాదిలో వందల కోట్ల బడ్జెట్‌తో చిత్రాలు నిర్మించి ఔరా అనిపించిన ఘనత ఆయనది. అలాంటి శంకర్ త్వరలో ఓ చారిత్రక...
నటుడు సోను సూద్ లాక్డౌన్ సమయంలో వలస కూలీలపై తన ఉదారతను చాటుకున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా కేంద్రం ఒక్కసారిగా లాక్డౌన్ ప్రకటించడంతో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో సొంత ఇంటికి,...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మైత్రీ మూవీమేకర్స్, ముత్యశెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా...
తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తొలిసారి కలిసి నటిస్తున్నారు....