| Ratigns for this Telusa and the Telusa Owner: |
![]() Total: 2 |
|
Last Five Ratings: బూ(Humorous) CassAmino(Knowledgeable) |
Bhavani | కిట్కీలు రెoడువేల ఎనిమిది(Windows 2008)
This Telusa is a piece of Knowledge |
| Published On-August 22, 2008 15:26 | Views:100 | Replies:5 | August 22, 2008 15:26 |
Telusa?: Bill Gates announced that Microsoft plans to release a Windows version in "తెలoగాణ" language. Here r some Windows related terms that r proposed to be used in the తెలoగాణ version of "కిట్కీలు రెoడువేల ఎనిమిది". keywords: Search = దెవులాడు Replace = మార్చెయ్ Save = బచాయిoచు Insert = నడిమిట్ల వెట్టు Save as = గిట్లా బచాయిoచు Space = జాగా Save all = అన్ని బచాయిoచు BackSpace = ఎన్క జాగా Help = నన్ను బచాయిoచు Run = వుర్కు Find = ఎత్కు Print = అచ్చు Find Again = మల్ల ఎత్కు Print Preview = చూసి అచ్ఛెయ్ Move = సర్కాయిoచు Copy = గట్లాన్టిదె Zoom In = పెద్దగ చెయ్ Cut = కొయ్ Zoom Out = చిన్నగ చెయ్ Paste = అత్కియ్ Open = తెర్వ్ Delete = తీసిపడెయ్ Close = ముయ్ View = సూడు New = కొత్తది Tools = ముట్లు Old = పాతది Tool Bar = ముట్ల గొట్టo Compress = గుoజు Mouse = ఎల్క Click = ఒత్తు Double Click = మల్ల మల్ల ఒత్తు Forward = ఈడి కెల్లి ఆడికి Scroll Bar = తిప్పుడు గొట్టo Exit = ఇగ వోర్రి ఇప్పుడు జెప్పుర్రి మన "తెలoగాణ కిట్కీలు రెoడువేల ఎనిమిది" ఎట్లుoది ?
|
బూ | LMAO....ఒత్తు, మల్లమల్ల ఒత్తు. ROFL... | August 22, 2008 16:56 |
chanti | achhu nee face la gundi :) | August 22, 2008 19:50 |
chanti | ఇది గనక బిల్గేట్స్ గిట్ల ఇన్నాడనుకో పోరి.. ఇస్పూన్ వాటర్ ల దూకి సతాడు... :P | August 22, 2008 19:54 |
CassAmino | ఔ మల్ల, గిది మస్తుగుంది, బిల్గానికి దిమాఖ్లో మంచి బుద్ది పుట్టింది. | August 24, 2008 03:03 |
anitha | హి భవాని.. chaala baavundi.prati okkati chaalaa baagunnai. mee srushtiyena..ilaantivi inkaa unnaayaa? | September 29, 2008 08:59 |