| Ratigns for this Telusa and the Telusa Owner: |
![]() Total: 2 |
|
Last Five Ratings: Shilpa(Knowledgeable) CassAmino(Knowledgeable) |
బూ | iPhone అసలు ధర మీకు తెలుసా?
This Telusa is a piece of Knowledge |
| Published On-August 21, 2008 12:52 | Views:75 | Replies:5 | August 21, 2008 12:52 |
Telusa?: WWDC అంటే Worldwide Developers Conference 2008 లో Steve Jobs తన keynote speech లో ఐఫోన్ 3G ని ఆవిష్కరించాడు. అందులో ఐఫోన్ 8జిబి మోడల్ $199 అనగా 8500 అనీ, 16జిబి మోడల్ $299 అనగా 12500 అనీ చెప్పాడు. ఇది అమెరికన్ రేటు కాదండీ, అన్ని దేశాలలో అనీ స్వయానా తనే చెప్పాడు. ఈ ఐఫొన్ నిన్న airtఎల్ మరియు vodafone వాళ్ళు 31000 అని రేట్ ఫిక్శ్ చేసారు. ఇది మోసం కదండీ? అందుకే ఎవ్వరూ ఐఫోన్ ని కొనవద్దని నా మనవి. కావాలంటే మీరే చూడండి. http://apple.com/quicktime/qtv/keynote/
|
CassAmino | నేను కొనట్లేదు. దానికన్నా వేస్ట్ ఖర్చు మరొకటి లేదు. బాగా బలిసి కొట్టుకొంటూ వుంటే కొనుక్కోండి. | August 22, 2008 01:54 |
బూ | LOL, looks like iphone already flopped, new rates from vodafone prices reduced to 29,640 for 8GB 34580 for 16GB | August 22, 2008 07:26 |
deadmanswill | i would rather buy china phones than iphones. iphone is just an ipod with a sim card. and I can buy a nice phone and a good laptop for its indian price. iphone down down. | August 22, 2008 11:21 |
Shilpa | My vote goes to the China Phone unless the price of the IPhone is slashed... | August 28, 2008 09:03 |
anitha | OK.done | September 29, 2008 09:02 |