Atuitu.com
We are a happy and exclusive network of Telugu People on the web, you are welcome to join us:)

మా టీవీ ముండ మోసింది Atuitu - Report, Now Telugu people can turn into Journalists. Start reporting!

CassAmino
మా టీవీ ముండ మోసింది
Happened at: మా ఇంట్లో | Category: My Life
Published On:September 12, 2008 15:51 | Views:123 | Replies:3

నిన్ననే 300 రూపాయలు పెట్టి టాటా స్కై అక్కౌంట్ ని రీచార్జ్ చేసాను. ఈ విపరీతమైన వర్షాల వల్లో ఏమో గానీ వూరకే కరెంటు కట్ అవుతూవుండింది.

 

కాసేపటికి మా టీవీ పెడితే సగం బొమ్మే రావడము మొదలెట్టింది. మా టీవీ ముండ మోసింది బాబూ. 

Replies:

జగన్ కుమార్
గురూ, సిన్న స౦దేహ౦. పాప౦ పిల్లలేమన్నా ఉన్నార౦తావ. September 15, 2008 13:28

CassAmino
అబ్బా అదొక్కటే తక్కువ. మాటీవీ ముండ మోసింది బాబూ... ఇప్పుడు కొత్త టీవీ కొనుక్కొంటాను. ముహుహహహా... September 17, 2008 15:51

Bond
టి.వి కొన్నావా? November 21, 2008 08:50
You need to be a member on Atutiu to reply to this Report. Sign Up for an Atuitu Account Now