Atuitu.com
We are a happy and exclusive network of Telugu People on the web, you are welcome to join us:)

చెడ్డోడి దీపావళి Cheddodu, an innovative Web Comic for Telugu People on Atutiu
చెడ్డోడి దీపావళి
37

Caption: ఏ పిల్లల్లారా జాగ్రత్తరా, ఇటు రండి, మీ టపాసులన్నీ నా దగ్గరకు తీసుకురండి...
బహు జాగ్రత్త అవసరము టపాసులు కాల్చడములో, నా వంటి నిపుణుడి అవసరము ఎంతైనా వుంది. మ్మ్...

Category: My Celebrations |October 28, 2008 03:47 | Views: 61 | Replies: 8

Discuss


348
Praveen
అబ్బ చా మాకు కూడ వచ్చు October 28, 2008 08:20

329
Cheddodu
మ్మ్... ఏమి ప్రవీణ్? నాతోనే పోటీనా నీకు. మ్మ్...ఖబడ్దార్! మ్మ్... October 28, 2008 08:50

23
Shilpa
నీకు బాగా ఎక్కువైపోయింది చెడ్డోడు October 28, 2008 09:04

338
anitha
okka saari tuss mante telustundi October 29, 2008 08:52

2
నీలిమ‌
అంత బాగా వచ్చా కాల్చడము నీకు? అబ్బోవ్, సెగలెక్కువేం నీకు? October 29, 2008 09:06

325
Bhavani
ఓ చాలా బాగా కాల్చుతాడు మా మoచోడు ఓ సారి ఎమైoదoటే రాకెట్ కాల్చాడు దాoతోపాటు మoచోడు కూడా పైకి వెల్లాడు తెల్సా అoత బాగా కాలుస్తాడు :P October 29, 2008 12:46

329
Cheddodu
అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు కదా? ఉండండి, రోజుకొక్కళ్ళు చొప్పున మీ అందరినీ నేను కూడా ఎగతాళి చేస్తాను, అప్పుడు చూసుకుందాము. నేను సూపర్ గా ఫైటింగ్ చేస్తాను తెలుసా? డిషుమ్ డిషుమ్ అని కొడతాను ఒక్కొక్కర్ని. ఉండండి. October 29, 2008 13:00

2
నీలిమ‌
లెదు నిన్నెమి అనట‍‍‍ంలెదు, నెను నీ పార్టినె... October 30, 2008 13:33


You need to be a member in Atuitu to reply to this Cheddodu Episode. Sign Up now for an Atuitu Account