| Existing Users Log-In |
Calling all Telugu People, Join Now
|
| అటుఇటు అనునది తెలుగు వాళ్ళను దృష్టి లో పెట్టుకొని ప్రత్యేకంగా డెవలప్ చేయబడిన ఆన్ లైన్ సాఫ్ట్ వేర్. తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ మూల నుండైనా ఒక చోట కలుసుకోగల సదుపాయము కలుగజేస్తుంది ఈ అటుఇటు. ప్రతి ఒక్కరి జీవితములో కొన్ని ముఖ్య మైన అంశాలు - కరీర్, ఎడ్యుకేషన్, సోషల్ లైఫ్, ఫ్యామిలీ, ఎంటెర్టైన్మెంట్ ... ఈ వ్యవహారములను సమర్ధవంతంగా మేనేజ్ చేయడానికి కొన్ని సులభమైన మరియు సమర్ధవంతమైన టూల్స్ ను అందిస్తూ వారి జీవితములను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగ పడటమే అటుఇటు యొక్క ముఖ్య ఉద్ద్యేశ్యం! |
| Atuitu is a platform for Telugu People to stay together no matter where they are. In its infant stage right now, the whole focus is getting Telugu People to be connected by using this simple and easy to use software. The vision is to enable Telugu People to manage critical aspects of their lives like Career, Education, Social Life, Entertainment, Family by enabling them with simple and useful tools on the platform. |
| Join Now |